బాధ్యతలు స్వీకరించేందుకు 2 వేల కి.మీ జర్నీ చేసిన జడ్జీలు

  • హైకోర్టు చీఫ్​జస్టిస్ లుగా బాధ్యతలు స్వీకరించేందుకు రోడ్ జర్నీ

న్యూఢిల్లీ: హైకోర్టు చీఫ్​జస్టిస్ లు గా బాధ్యతలు స్వీకరించేందుకు ఇద్దరు జడ్జీలు 2వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చింది. కోల్ కతా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తాను ముంబై హైకోర్టు చీఫ్​ జస్టిస్ గా… అలహాబాద్ హైకో ర్టు జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్ ను మేఘాలయా హైకోర్టు సీజేగా రాష్ట్రపతి ఇటీవల నియమించారు. లాక్ డౌన్ వల్ల వీరు ఆయా ప్రాంతా లకు కార్లలో బయలుదేరారు.

కరోనాపై పోరులో ‘3 ఎమ్స్’

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ‘3 ఎమ్స్’ ఒక ఆయుధమని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే చెప్పారు. మనీ, మెన్, మెటీరి యల్… కరోనాపై పోరుకు, లాక్ డౌన్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ కు బెటర్ సొల్యూషన్ అన్నారు.

Latest Updates