చెరకు తోటలో చిరుతపులి పిల్లలు

మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ లోని ఓ చెరకు తోటలో సోమవారం రెండు చిరుత పులి పిల్లలు కనిపించాయి. చేనుకు వెళ్లిన రైతుకు చిరుత పిల్లలు కనిపించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ లకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గొర్రెల కాపరులు 10 రోజుల దాకా అడవిలోకి వెళ్లొద్దని ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ సూచించారు.

బీజేపీ చార్జిషీట్ పై మంత్రి కేటీఆర్ రియాక్షన్

Latest Updates