టిక్ టాక్ పిచ్చి జైలు పాలు చేసింది

టిక్ టాక్ పిచ్చి ఇద్దరు యువకులను జైలు పాలు చేసింది. మధ్యప్రదేశ్ మంద్ సర్ జిల్లా మల్హార్ ఘర్ కు చెందిన రాహుల్, కన్నయా అనే ఇద్దరు యువకులు బైక్ నడుపుతూ తుపాకీతో హల్ చల్ చేశారు. దీంతో పాటు వీడియోను తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గమనించిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో… తాము టిక్ టాక్ వీడియో తీయడానికి, ఫేమస్ అవడానికి తుపాకీని కొన్నట్లు చెప్పారు. 25వేల రూపాయలకు గన్ ను ఖరీదు చేసినట్లు చెప్పారు.

Latest Updates