ఈతకు వెళ్లి చెరువులో ఇద్దరు విద్యార్థులు మృతి

వరంగల్ రూరల్ జిల్లా: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కపులకనపర్తి గ్రామంలోని ఊర చెరువులోకి నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్ళారు. వారిలో ఇద్దరు చనిపోయారు. చనిపోయినవారిని యశ్వంత్ 10 వ తరగతి, 5 వ తరగతి చదువుతున్నారు. అప్పటివరకు హోలీ పండుగలో ఆనందంగా గడిపిన కొడుకులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates