బోర్ వెల్ లో పడ్డ రెండేళ్ల బాలుడు

తమిళనాడు: తిరుచిరాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో  25 అడుగుల లోతు ఉన్న బోర్‌వెల్‌లో  రెండేళ్ల బాలుడు(సుజిత్ విల్సన్‌) పడిపోయాడు.  శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటుండగా  ఇంటి ముందు ఉన్న బోర్ వెల్ లో జారీ పడ్డాడు. విల్సన్‌ను రక్షించేందుకు  మనప్పరై, సేలం, నమక్కల్ నుండి ఫైర్ అండ్ రెస్క్యూ  సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలను ప్రారంభించారు.

 

Latest Updates