కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదాం..CAA వల్ల ఎవరికి నష్టం లేదు : అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టంతో  ఎవరికి నష్టం లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పార్లమెంట్ లో మాట్లాడని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ డైరెక్షన్ లో పనిచేస్తున్న కొన్ని గ్యాంగ్ లు అల్లర్లకు పాల్పడుతున్నాయన్నారు. ఢిల్లీ బీజేపీ ఎన్నికల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా.. దేశంలో అశాంతికి కారణమైన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను కేజ్రీవాల్ తన ఖాతాలో వేసుకుంటున్నారని అమిత్ షా విమర్శించారు.

Latest Updates