ఆర్థికమంత్రిగా చార్జ్ తీసుకున్న అరుణ్ జైట్లీ

అనారోగ్యం నుంచి కోలుకుని.. గత వారం అమెరికా నుంచి తిరిగొచ్చిన బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధానమంత్రి మోడీ సూచనలతో… రాష్ట్రపతి కార్యాలయం.. అరుణ్ జైట్లీకి ఆ శాఖలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉదయం భద్రతా వ్యవహారాలపై ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అరుణ్ జైట్లీ పాల్గొ్ననారు.

Latest Updates