నెక్స్ట్ టార్గెట్ PoK : కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి తెచ్చుకోవడమే ఇప్పుడు ప్రభుత్వ అజెండా అన్నారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. PoKను తిరిగి భారత్ లో కలిపేయాల్సి ఉందన్నారు. ఇది బీజేపీ కమిట్మెంట్ మాత్రమే కాదని… 1994లో పార్లమెంట్ ఏకగ్రీవంగా చేసిన తీర్మానమని గుర్తు చేశారు. ఆ తీర్మానం చేసింది పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని జితేంద్ర సింగు గుర్తు చేశారు.

Latest Updates