మోడీ 100రోజుల సర్కార్ పై ‘జన్ కనెక్ట్’ బుక్ రిలీజ్

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా… జన్ కనెక్ట్ పేరుతో బుక్ విడుదల చేశారు సమాచార-ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఈ వంద రోజుల్లోనే… కీలక నిర్ణయాలు, చర్యలు తీసుకున్నామన్నారు జవదేకర్. ట్రిపుల్ తలాక్ నిషేధం, పోక్సో చట్టంలో సవరణలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కోటీ 95లక్షల ఇళ్ల నిర్మాణం, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A  రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుందని జవదేకర్ చెప్పారు.

Latest Updates