జీడిమెట్ల ప్రచారానికి బయలుదేరిన యూపీ సీఎం యోగి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాఘతం పలికారు. గంటపాటు బేగంపేట ఎయిర్ పోర్ట్ లొనే బీజేపీ ముఖ్యనేతలతో భేటి అయిన యోగి ఆదిత్య నాథ్..ఆ తర్వాత జీడిమెట్ల  ప్రచారానికి బయల్దేరారు.

Latest Updates