చలాన్ రాస్తూ మాస్క్ పెట్టుకోని పోలీస్.. ఫైన్ వేసిన ఎస్పీ

చలాన్ రాసే పోలీసే మాస్క్ పెట్టుకోలే
ఎస్పీ ఆదేశాలతో తనకు తానే ఫైన్ వేసుకున్న ఎస్ హెచ్ఓ

బెహ్రయిచ్: మాస్క్ లేనోళ్లకు చలాన్లు రాసే పోలీసే మాస్క్ పెట్టుకోలేదు. నలుగురికీ చెప్పాల్సిన ఆఫీసర్ అయుండీ మాస్క్ పెట్టుకోకపోవడంపై అక్కడి జనం డైరెక్ట్ గా ఎస్పీకే కంప్లైంట్ చేశారు. ఎంక్వైరీ చేసిన ఎస్పీ సదరు పోలీసు చలాన్లు రాసేటప్పుడు మాస్క్ పెట్టుకోలేదని కన్ ఫాం చేసుకున్నారు. మాస్క్ పెట్టుకోనందుకు ఫైన్ రాసుకోవాలని ఆదేశించాడు. ఎస్పీ చెప్పాక తప్పతుందా అనుకుంటూ ఆ పోలీసు తనకు తానే రూ. 500 ఫైన్ రాసుకున్నాడు. ఈ సంఘటన యూపీలోని బౌందీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

For More News..

వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..

Latest Updates