ఐఈఎస్/ఐఎస్‌‌ఎస్ – 2019 నోటిఫికేషన్ విడుదల

UPSC IES and ISS Exam 2019 Notification

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్(ఐఎస్‌‌ఎస్) పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలు: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్-–32, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-–33;

అర్హత: ఐఈఎస్‌‌కు ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనోమెట్రిక్స్‌‌లో పీజీ, ఐఎస్‌‌ఎస్‌‌కు స్టాటిస్టిక్స్/

మ్యా థమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌‌లో ఏదైనా ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ

ఉత్తీర్ణత.

వయసు: 2019 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఫీజు: రూ.200; ఎస్సీ /ఎస్టీ/ మహిళ/దివ్యాంగులకు ఫీజు లేదు.

చివరితేది: 2019 ఏప్రిల్ 16;

వివరాలకు: www.upsc.gov.in, www.upsconline.nic.in

Latest Updates