నార్త్ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ పోటీ

ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా పార్టీల అధినేతలు తమ పార్టీ తరపునుంచి వారిని నిలబెట్టి గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోంద్కర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయనుంది. ఆమె నార్త్‌ ముంబై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అదే స్థానానికి బీజేపీ నుంచి గోపాల్‌ శెట్టి పోటీ చేస్తున్నారు.

 

Latest Updates