జనగణమన ఆలపించిన US ఆర్మీ

వాషింగ్టన్ లోని జాయింట్ బేస్ లెవిస్ లోని మెక్  కోర్డ్ ఆర్మీ కేంద్రంలో భారత, అమెరికా ఆర్మీకి సంయుక్త శిక్షణ ఇచ్చారు. ఈనెల 5న ప్రారంభమైన ట్రైనింగ్.. నిన్న ముగిసింది. యుద్ధ్ అభ్యాస్ పేరుతో ఇరు దేశాల సైన్యానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చివరి రోజున ట్రైనింగ్ క్యాంపులో అమెరికన్ సైనికులు భారత జాతీయ గీతాన్ని వినిపించారు.

Latest Updates