బస్సులో డిజిటల్ క్లాస్ రూమ్

Uttar Pradesh Chief Minister Yogi Adityanath inaugurates computerized mobile bus classroom

Uttar Pradesh Chief Minister Yogi Adityanath inaugurates computerized mobile bus classroomకంప్యూటరైజ్డ్ మొబైల్ బస్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. HP వరల్డ్ ఆన్ వీల్ అనే పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. యూపీ వారణాసిలో మొబైల్ బస్ క్లాస్ రూమ్ ను జెండా ఊపి ప్రారంభించారు యోగి. ఇందులో డిజిటల్ క్లాస్ రూమ్ ఆకట్టుకుంటోంది. కంప్యూటర్స్, టీచింగ్ బోర్డులను పరిశీలించారు యోగి ఆదిత్యనాథ్. తర్వాత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest Updates