V6 బోనాలు సాంగ్ కి 20 లక్షల వ్యూస్

మా బొట్టూ బోనం.. నిప్పుల దూపం.. పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మా.. నీ సల్లని సూపులకై.. మా పిల్లాపాపలతో.. నీకు పబ్బతి పట్టినామే తల్లీ మాంకాలమ్మా.. పూనకమై.. తియ్యని పానకమై.. బాలికవై.. మమ్ము పాలించమ్మా.. అంటూ సాగిన వీ6 బోనాలు 2018 పాటకు 20లక్షల మంది పట్టం కట్టారు. YOUTUBEలో మీరిచ్చి ఆదరణతో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రతి ఇంట ఈ బోనం సాంగ్ మీ ఆదరాభిమానాలను చూరగొన్నది. మీరిచ్చిన ఈ ఆదరణకు ధన్యవాదాలు.. తెలంగాణ ఆడపడుచులకు వీ6 న్యూస్ బోనాలు శుభాకాంక్షలు చెబుతోంది. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటోంది.

Posted in Uncategorized

Latest Updates