V6 బోనాలు సాంగ్ : పోతురాజు ఆట.. తీన్మార్ సత్తి స్టెప్పులు..

పూనకం అయ్యి.. తియ్యని పానకం అయ్యి.. బాలికవయ్యి.. మమ్ము పాలించమ్మా మైసమ్మా అంటూ సాగిన వీ6 బోనాలు పాట అలరిస్తోంది. పల్లె జీవితానికి ఈ పాట అద్దంపట్టేలా ఉన్న ఆ పాటకు.. పోతురాజు ఉరుముల పులి ఆట.. ఇక అక్కాచెల్లెళ్ల ఆటపాటలు, తీన్మార్ సత్తి స్టెప్పులు కిర్రాక్ అనిపిస్తున్నాయి.. ఇంకా ఎందుకు ఆలస్యం.. మీరు చూసేయండీ..

Posted in Uncategorized

Latest Updates