V6 బోనాలు సాంగ్ 2018కి.. 10 లక్షల వ్యూస్


మా బొట్టూ బోనం.. నిప్పుల దూపం.. పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మా.. నీ చల్లని చూపులు.. మా పిల్లాపాపలకు అంటూ బోనాల పండుగ సందర్భంగా వీ6 న్యూస్ విడుదల చేసిన పాటకు మీరిస్తున్న ఆదరణ అపురూపం.. ప్రతి ఆలయం దగ్గర… ప్రతి నోటా మా బొట్టూబోనం.. నిప్పుల దూరం అంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు మహిళలు. పాట రిలీజ్ చేసిన గంటల్లోనే YOUTUBEలో10 లక్షల వ్యూస్ రావటం మీ ఆదరణకు నిదర్శనం. ప్రతి బోనాలు సాంగ్ కు మీరిచ్చే ప్రోత్సాహం.. ఈ ఏడాది కూడా కొనసాగాలని కోరుకుంటూ ప్రజలందరికీ వీ6 న్యూస్ కృతజ్ణతలు.. ధన్యవాదాలు.

Posted in Uncategorized

Latest Updates