V6 బతుకమ్మ పాట 2019: ప్రోమో

అన్ని రంగులూ, పలురకాల పూలు… ముత్తైదువలు ముద్దుగ గొలిచే.. నిండైన తల్లి బతుకమ్మ. ప్రతీ ఏటా పల్లే, పట్నం అంటే తేడా లేకుండా గల్లిగల్లికి కోలువుదీరే అమ్మ బతుకమ్మ. యావత్ లోకానికి తెలంగాణ నిండుదనాన్ని వెదజల్లే ఈ పండుగను ప్రతీసారిలా ఈ ఏడు కూడా V6 మీతో బతుకమ్మ పండుగను జరుపుకుంటుంది. అందుకే బతుకమ్మ ప్రత్యేక పాట ప్రోమోను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

Latest Updates