వకీల్ సాబ్ సాంగ్ ప్రోమో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ సాంగ్ ప్రోమోను మూవీ టీం రిలీజ్ చేసింది. మగువా మగువా లోకానికి తెలుసా? నీ విలువా అంటూ వచ్చే ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ మ్యూజిక్ అందివ్వగా..రామజోగయ్యశాస్త్రి ఈ పాఠను రాశారు. 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళల గొప్పతనం గురించి తెలియజేస్తుంది ఈ పాట.  వేణుశ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్  చేస్తున్నారు.

see more news

బ్రదర్ తో హీరోయిన్ బికినీ ఫోజులు..నెటిజన్లు ఫైర్

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

 

Latest Updates