ఈ డిఫరెంట్ గణనాథులను చూశారా?

వినాయక చవితికి డిఫరెంట్ గణపతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పొల్యూషన్ తగ్గించడానికి మట్టిగణేషులను తయారు చేస్తున్నారు చాలా మంది. కొందరు ఢిఫరెంట్ గా పండ్లు,కూరగాయలు,కొబ్బరికాయలు, గాజులు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు గణపతులను తయారు చేస్తున్నారు.  చెన్నైలోని పూంపూకార్ నగర్ లో రుద్రాక్షలతో, వలంపూర్ లో శంఖాలతో, కొలాతూర్ లో కలబంద ఆకులతో తయారు చేసిన గణేశులు చూడముచ్చటగా ఉన్నాయి.  ఇక  ఎగ్మోర్ లో భారత జవాన్ రూపంలో గణపతిని తయారు చేసి ఇండియన్ ఆర్మీకి అంకితం చేశారు నిర్వాహకులు.

Latest Updates