వెలుగు టోర్నీ : జిల్లా ఫైనల్లో వరంగల్ వెస్ట్ విజేత

వరంగల్ : వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామిని అభినందించారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.  వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతంగా పూర్తి అయింది. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ టీమ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నలిచింది వరంగల్ వెస్ట్.

టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న వరంగల్ ఈస్ట్. 17.1 ఓవర్ల లో 102 పరుగులకు ఆలౌంట్ అయ్యింది. 103 టార్గెట్ తో బరిలోకి దిగిన వరంగల్ వెస్ట్..18 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో 103 రన్స చేసి విజేతగా నలిచింది. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Latest Updates