వెలుగు టోర్నీ : కరీంనగర్ లో ఇవాళ్టి మ్యాచ్ లు ప్రారంభం

కరీంనగర్: V6 వెలుగు క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా… కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల గ్రౌండ్ లో ఇవాళ్టి మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. హుజురాబాద్ Vs కరీంనగర్ మ్యాచ్ ఉదయం మొదలైంది. హుజూరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.

Latest Updates