ఆక్వా ఆక్వేరియా సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ లోని  HICCలో  ఆక్వా  ఆక్వేరియా  ఇండియా – 2019  సదస్సు  ప్రారంభమైంది.  మూడు రోజుల  పాటు  జరిగే  సదస్సును ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  ప్రారంభించారు.  ఈ సదస్సులో ఆసియా  దేశాల  నుంచి   200  స్టాల్స్  ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో మత్స్యశాఖ  అభివృద్ధికి   చాలా  కృషి   చేస్తున్నామన్నారు  మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్.  రొయ్యల  పెంపకంపైనా  దృష్టి  పెట్టినట్లు చెప్పారు.

Latest Updates