పీవీ సింధు నేటి యువతకు ఆదర్శం : వెంకయ్య నాయుడు

బ్యాట్మింటన్ వరల్డ్ ఛాంపియన్  షిప్ విన్నర్  పీవీ సింధు  నేటి యువతకు ఆదర్శమన్నారు  ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు.  సింధు తన కుటుంబసభ్యులతో  కలిసి   హైదరాబాద్ లో  వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా  ఆమెను  ఉపరాష్ట్రపతి  అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి  ఎన్నో విజయాలను  సాధించాలని  ఆకాంక్షించారు.

Latest Updates