బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ

విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి.. పాయసం, గారెలను నైవేద్యంగా సమర్పించారు.

Latest Updates