వైభవంగా ‘లాల్ బాగ్ చా’ వినాయక వేడుకలు…

దేశవ్యాప్తంగా వినాయక చవితిని వైభవంగా నిర్వహించుకుంటున్నారు. గణేష్ ఉత్సవాలకు కేంద్రమైన ముంబైలో పండుగ కోలాహలం కనిపిస్తోంది. లాల్ బాగ్ చా లంబోదురుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లాల్ బాగ్ చా వినాయకుడిని ఈసారి వినూత్నంగా ప్రతిష్టించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ స్పూర్తిగా అంతరిక్షం నమూనాలో మండపం నిర్మించారు.

Latest Updates