రోగిలో కరోనా వైరస్ బ్రతికే సమయం 8నుండి 37రోజులు

కరోనా వైరస్ ను నిర్మూలించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కరోనా వైరస్ ప్రభావం ఓ వ్యక్తి పై ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుందనే అంశంపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

థాయిలాండ్ మెడికల్ న్యూస్ వివరాల ప్రకారం మార్చి 11 న లాన్సెట్‌లో ప్రచురించబడిన కరోనా వైరస్ పై జరగుతున్న పరిశోధనల్లో వైరస్ సోకిన  191 మంది రోగులపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో వైరస్ సోకిన రోగిపై గతంలో ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉన్నట్లు గుర్తించారు.

రోగిలో కరోనా వైరస్ ఎలా వృద్ధి చెందుతుంది

రోగిపై  కరోనా వైరస్ దాని ప్రభావం చూపేందుకు ఒంటరిగా కాకుండా లక్షలాది వైరస్ లతో గుంపుగా దాడి చేస్తాయి. ఆ సమయంలో వైరస్ పునరుత్పత్తి చెందుతుంది. ఆ తరువాతనే కరోనా తన సంతతిని విడుదల చేస్తున్నట్లు సిగ్నల్స్ పంపిస్తుంది. కరోనా వైరస్ తన ఎదుగుదలకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకున్న తరువాతే  గుంపుగా ఉన్న వైరస్ లు ఒక్కొక్కటిగా విడిపోతాయి. అలా జలుబు, జ్వరం, దగ్గులాంటి వైరస్ లను తొలగించి కరోనా తన ప్రభావాన్ని చూపుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుంతుంది

ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే సమయంలో కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపించదని పరిశోధనల్లో తేలింది. అందుకే తొలత ఫివర్, దగ్గు, జలుబులాంటి సమస్యల్ని సృష్టించి తన ప్రభావం చూపిస్తున్నట్లు సైంటిస్ట్ లు గుర్తించారు.

థాయిలాండ్ మెడికల్ న్యూస్ అధ్యయనం ప్రకారం

కరోనా వైరస్ సోకిన రోగుల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేసిన చైనా-జపాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ మరియు చైనాలోని క్యాపిటల్ మెడికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ బిన్ కావో చెప్పినట్లుగా వైరల్ షెడ్డింగ్ యొక్క సగటు వ్యవధి ప్రాణాలతో 20 రోజులు (8 నుండి 37 రోజుల వరకు) ఉంటుందని సూచిస్తుంది మరియు 54 మంది ప్రాణాలతో బయటపడేవారిలో మరణం వరకు వైరస్ గుర్తించదగినదని థాయిలాండ్ మెడికల్ న్యూస్ తెలిపింది.

Latest Updates