కోహ్లీ, పాండ్యా బ్యాక్.. ఇంగ్లాండ్ తో టెస్టులకు టీమిండియా

ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో  జరగనున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 18 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియాతో లాస్ట్ మూడు టెస్టులకు దూరమైన కెప్టెన్ వీరాట్ కోహ్లీ కెప్టెన్ ,ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, గాయాలతో దూరమైన ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టులో దక్కించుకున్నారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో నిరాశ పరిచిన యంగ్ ఓపెనర్ పృథ్వీ షా జట్టులో చోటు కోల్పోయాడు. హనుమ విహారీ,జడేజా,మహమ్మద్ షమీ,ఉమేశ్ యాదవ్ లకు రెస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి ఇండియాలో ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టులు ఆడనుంది. తొలి రెండు మ్యాచ్ లు చెన్నైలో జరగనున్నాయి.

see more news

కోడళ్లంటే వీళ్లే.. అత్తకు గుడి కట్టి పూజలు, భజనలు

కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లు

‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘

 

Latest Updates