జడేజా టీమిండియాకు బలం : కోహ్లీ

వెస్టిండీస్ తో రేపు జరగబోయే టీ20 మ్యాచ్ కు కోహ్లీ సేన సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా బలంగా ఉందనన కోహ్లీ.. టీ20 ప్రయోగాలు కొనసాగుతాయన్నారు. టీ20 ల్లో ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోవట్లేదన్నారు. రిషబ్ పంత్ ప్రతిభపై జట్టుకు నమ్మకం ఉందన్నారు. మిడిలార్డర్ లో ఎలాంటి సమస్య లేదని..జడేజా టీమిండియాకు బలం అని అన్నారు.

Latest Updates