వివేక్ తెలంగాణకోసం పోరాడారు : లక్ష్మణ్

వివేక్ రాకతో తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే అనే నమ్మకం పెరిగిందన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఢిల్లీలో వివేక్ తో కలిసి మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అయిన కాకా కుటుంబ సభ్యుడు బీజేపీ చేరడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఆదరణ కోల్పోయిందని అన్నారు. వివేక్ తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు లక్ష్మణ్.

Latest Updates