డిజిటల్ మార్కెటింగ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

బేగంపేటలో హైదరాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ని ప్రారంభించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. డిజిటల్ మార్కెటింగ్ లో మంచి ఫ్యూచర్ ఉందన్నారు. ఇన్ స్టిట్యూట్ ని పరిశీలించిన వివేక్ వెంకటస్వామి నిర్వాహకులను అభినందించారు. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ఉద్యోగవకాశాలున్నాయన్నారు. తమ ఇన్ స్టిట్యూట్ గురించి మాట్లాడిన నిర్వాహకులు…  ట్రైనింగ్ తీసుకున్న వారికి వందశాతం జాబ్ గ్యారంటీ ఇస్తామన్నారు.

 

Latest Updates