GHMC ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు చెంప పెట్టు

GHMC ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ కు చెంప పెట్టన్నారు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి. ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పారన్నారు. ఈ ఫలితాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం లాంటివన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘోరంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates