హైదరాబాద్ : భారత్ యువశక్తిగా ఎదుగుతోందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 2030 వరకు ప్రపంచంలో భారత యువతే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవమెమోరియల్ కాలేజ్ లో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను దత్తాత్రేయ ప్రారంభించారు. స్వామి వివేకానందను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నికష్టాలు వచ్చిన గమ్యం చేరేవరకు ఆత్మవిశ్వాసం వీడొద్దన్నారు.
వివేకానందను యువత స్పూర్తిగా తీసుకోవాలి
Latest Updates
V6 Latest Videos
We will Definitely Win More than 200 Seats In Bengal : BJP Bengal Chief Dilip Ghosh | V6 News
Delhi CM Arvind Kejriwal Takes Covid Vaccine | V6 News
Peddagattu Lingamanthula Jatara Grandly Ends | Suryapet | V6 News
1400 Distribution Transformers Installed In Hyderabad, Demand For Electricity Due To Summer | V6
డబుల్ డెక్కర్ బస్సులు : RTC Corporation To Call Tenders For Double Decker Buses | V6 News
MP Revanth Reddy Election Campaign In Narayanapet | MLC Elections | V6 News
టీఆర్ఎస్ నేతల బెదిరింపు రాజకీయాలు | Minister, TRS MLA Warns Public | V6 News
TRS Strategy To Win Graduate MLC Elections | V6 News
Special Discussion On KTR Vs Bandi Sanjay Over ITIR | V6 Good Morning Telangana
CM KCR To Visit Yadadri Today | KTR Counter To Bandi Sanjay | V6 Top News