వివో జెడ్‌‌1ఎక్స్ వచ్చేసింది…

వివో సరికొత్త స్మార్ట్‌‌ఫోన్ జెడ్1ఎక్స్‌‌ను ఇండియాలోకి లాంచ్ చేసింది. ఇది స్నాప్‌‌డ్రాగన్ 712 ఎస్‌‌ఓసీతో రూపొందింది. ఆండ్రాయిడ్‌‌ 9.0తో రన్‌‌ అవుతుంది. 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990 కాగా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990గా ఉంది. వెనుక మూడు కెమెరాలు 48 మెగాపిక్సెల్, 8ఎంపీ, 2 ఎంపీలతో దీన్ని వివో లాంచ్ చేసింది.  32 ఎంపీ సెల్ఫీ కెమెరా మరో స్పెషాలిటీ.

Latest Updates