భద్రకాళి దేవాలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు 

warangal-shakambari-vedukalu

వరంగల్ భద్రకాళి  దేవాలయంలో  శాకాంబరి ఉత్సవాలు  ఘనంగా జరుగుతున్నాయి.  ఉత్సవాల్లో  పదవ రోజు  ఉదయం అమ్మవారు  ఘనా క్రమంలో  భక్తులకు  దర్శనం ఇస్తున్నారు. ఆషాడమాసం,  శుక్రవారం,  తొలి  ఏకాదశి కావడంతో… అమ్మవారి  దర్శనానికి  భక్తులు బారులు తీరారు.  సాయంత్రం అమ్మవారిని  పతాక క్రమంలో  అలంకరించనున్నారు  పండితులు. ఆలయంలో  ఆషాడ ఉత్సవాలు , భక్తుల  రద్దీపై మరిన్ని వివరాలు  కృష్ణమోహన్ అందిస్తారు.

Latest Updates