గాయత్రి పంపుహౌస్​ నుంచి నీటి విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్​లోని రెండు బాహుబలి మోటార్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్​మానేర్​కు నీటిని తరలిస్తున్నారు. ఐదో విడతలో భాగంగా బుధవారం నుంచి రెండు మోటార్లతో పంపింగ్​ ప్రారంభించినట్లు ప్రాజెక్టు ఈఈ  శ్రీధర్​ పేర్కొన్నారు.

‌‌ – రామడుగు, వెలుగు

Latest Updates