LMD నుంచి కాకతీయ కాలువకు నీరు విడుదల

 కరీంనగర్: కాకతీయ కాలువ జల కళతో మెరిసిపోతోంది. లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు. రబీ పంటల కోసం నాలుగు తడులకు వారబందీ పద్ధతిన నీటిని విడుదలను ప్రారంభించారు అధికారులు.

Latest Updates