రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై ఇన్నాళ్లు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే విషయంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఏమైనా జరుగుతుందని.. ఏ కాస్త అవకాశం ఉన్నా, రజనీ స్థాపించబోయే పార్టీతో పొత్తు కుదరొచ్చని తెలిపారు.

Latest Updates