అభినందన్ కు  గ్రాండ్ వెల్కమ్.. టీమిండియా న్యూ జెర్సీ 

హైదరాబాద్ : వింగ్ కమాండర్  అభినందన్ కు  గ్రాండ్ వెల్కమ్  చెప్తూ.. జెర్సీ  రిలీజ్ చేసింది  బీసీసీఐ. జెర్సీ  వెనకభాగంలో అభినందన్  పేరును ముద్రించింది.  యూ రూల్  ద స్కై,  యూ రూల్  అవర్  హార్ట్స్ అంటూ.. ట్వీట్  కూడా  చేసింది బీసీసీఐ.  పాక్ నుంచి  అభినందన్  భారత్ కు చేరుకోవడంతో… ఈ విధంగా  స్వాగతం  పలికింది  భారత  క్రికెట్ కౌన్సిల్.

కొత్త జెర్సీ ఆవిష్కరణలో పాల్గొ న్న క్రికెటర్లు

చాలా రోజుల నుంచి ఇండియాకు అధికారిక అప్పరెల్‌ స్పాన్సర్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న నైకి లేటెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో ఇండియా పురుషుల, మహిళల వన్డే జట్ల కోసం రూపొందించిన కొత్త కిట్‌ ను హైదరాబాద్‌ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌ కోహ్లీ , ధోనీ, అజింక్ యా రహానె, పృథ్వీ షా, మహిళల టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాం చ్‌ చేశారు. ఇంగ్లండ్‌ లో జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌ లో వాడే కొత్త జెర్సీ లు ధరించి న క్రికెటర్లు అవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు. ఇండియా జెర్సీని ధరించడం తమకు ఎప్పుడూ గర్వకారణమే అన్నారు.

Latest Updates