వెస్ట్ బెంగాల్ లో మ.3 గంటల వరకు 65.43% పోలింగ్

ఉద్రిక్తతల మధ్య వెస్ట్ బెంగాల్ లో పోలింగ్ కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్ లోని జల్ పైగురి(ఎస్సీ), డార్జీలింగ్, రాయ్ గంజ్ సెగ్మెంట్లలో పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

పోలింగ్ అప్ డేట్

జల్ పైగురి -ఎస్సీ – 71.32%

డార్జీలింగ్ – 63.14 %

రాయ్ గంజ్ – 61.84 %

Latest Updates