మా కండీషన్లు ఒప్పుకోవాలి.. యూజర్లకు వాట్సప్ వార్నింగ్

వాట్సాప్ కొత్త కండీషన్లతో జనంలో ఆందోళన నెలకొంది. వ్యక్తిగత డేటా సేఫ్టీపై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. తమ కండీషన్లకు ఒప్పుకోవాలంటూ అందరికీ మెసేజ్ లు పెడుతోంది వాట్సప్. ఒప్పుకోకపోతే వాట్సాప్ ఆగిపోతుందంటూ వార్నింగ్ ఇస్తోంది. దీంతో ఎప్పుడూ లేని కొత్త షరతులేంటని జనం పరేషాన్ అవుతున్నారు. కొత్త టర్మ్స్ కు ఒప్పుకోవాలా వద్దా అన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒప్పుకుంటే ఏమవుతుందో అన్న అయోమయం జనాల్ని పరేషాన్ చేస్తోంది. షరతులు చూడకుండానే కొందరు ఓకే చేస్తుండగా..ఓకే చేయకపోతే ఫిబ్రవరి నుంచి వాట్సాప్ సేవలు బంద్ చేస్తామంటోంది వాట్సప్.

మమతా జీ ఎందుకంత భయం.. పవర్ లోకి వస్తం

Latest Updates