GHMC ఎన్నికల్లో పోటీ చేసిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ భార్య విజయం సాధించారు. చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బొంతు శ్రీదేవీ యాదవ్…బీజేపీ అభ్యర్థి సురేందర్ గౌడ్ పై గెలుపొందారు.