పెళ్లైన ఏడాది నుంచే టార్చర్.. నాకు న్యాయం చేయండి

వరకట్న వేధింపులు తట్టుకోలేక  ధర్నాకు దిగింది ఓ మహిళ. ఈ ఘటన వనస్థలిపురం సహారా ఎస్టేట్ లో జరిగింది.  మౌనిక అనే బాధితురాలు తన పాపతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. పెళ్లైన ఏడాది నుంచే తన భర్త, అత్తా మామలు టార్చర్ పెడుతున్నారని ఆరోపించింది.  ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం తేవాలంటూ తనను ఇంటి నుంచి గెంటేశారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కూతురితో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

see more news

ఫేక్ పోలీసులు..నగల వ్యాపారిని బెదిరించి బంగారంతో జంప్

పంజాగుట్టలో దారుణం.. 13 ఏళ్ల మైనర్ బాలికపై రేప్

 

Latest Updates