పోలీసులకు చుక్కులు చూపించిన యువతి

 హైదరాబాద్‌ : మద్యం తాగిన ఓ యువతి అర్దరాత్రి దాటాక హల్‌ చల్‌ చేసింది. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో యువతి చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అర్దరాత్రి దాటాక మద్యం మత్తులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. లేడీ కానిస్టేబుళ్లు చెప్పినా వినకుండా.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. యువతికి మద్యం మత్తు దిగేలా 108లో హస్పిటల్ కి తరలించిన పోలీసులు..  ఆ యువతి వివరాలు తెలుసుకుని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు.  యువతిది పాలకొల్లుకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

 

 

Latest Updates