మల్లోసారి దూరను బాబోయ్‌: వీడియో వైరల్

Woman gets stuck under elephant statue at Gujarat temple

గుజరాత్‌లోని ఓ గుడి. అక్కడో చిన్న ఏనుగు విగ్రహం. ఆ ఏనుగు కాళ్లల్లోంచి బయటకొస్తే మంచి జరుగుతుందని నమ్మకం. తనకు మంచి జరగాలని ఓ మహిళ ఆ ప్రయత్నం చేసింది. సగం వరకు ఏనుగు విగ్రహం కాళ్లలో దూరింది. ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. కానీ ఆ తర్వాత బయటకు రావడం కష్టమైంది. మధ్యలో ఇరుక్కుపోయింది. నానా తిప్పలు పడింది. స్నేహితులు, బంధువులు లాగారు. రాలేదు. పక్కనున్న వాళ్లూ ఓ చెయ్యేశారు. కుదరలేదు. కాసేపు తండ్లాడింది. చివరకు ఎలాగొలా బయటకొచ్చేసింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ये सैंपल अब कभी नहीं जाएगी मन्नत मांगने।😯😯

Rajesh Arora 发布于 2019年6月21日周五

Latest Updates