పరిగెత్తుకొచ్చి.. రాహుల్ కు ముద్దుపెట్టింది

గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ మహిళ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. వల్సాద్ పట్టణంలో సభా వేదికపైకి రాహుల్ గాంధీ వచ్చి కూర్చోగానే… కొందరు మహిళలు బృందంగా  వచ్చారు. రాహుల్ గాంధీని ఓ మహిళ పలకరిస్తూ చెంపపై ముద్దు పెట్టారు. మహిళా బృందం రాహుల్ మెడలో భారీ పూలదండ వేసి తమ అభిమానం చాటుకున్నారు. రాహుల్ ను కలుసుకున్న సంతోషంలో… కార్యకర్తలకు అభివాదం చేస్తూ కొద్దిసేపు వేదికపై హంగామా చేశారు ఆ మహిళా నేతలు.

Latest Updates