ఉమెన్స్ క్రికెట్ : ఇంగ్లాండ్ టార్గెట్-203

ముంబై : ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా ఇంగ్లాండ్ తో 3 వన్డేల సీరీస్ ఇవాళ ప్రారంభమైంది. ముంబై వేదికగా జరుగున్న ఫస్ట్ వన్డే మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ .. 49 ఓవర్లలో 202 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. భారత ప్లేయర్లలో రోడ్రిగస్, మిథాలీరాజ్ తప్ప ..మిగతా ప్లేయర్లు రాణించలేక పోయారు. ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది భారత్.

Latest Updates