ప్రియుడి ఇంటి ముందు యువతి మౌన పోరాటం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు మౌనపోరాటం చేస్తోంది ఓ యువతి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడె మండలం పొగళ్లపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ తాను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామంటోంది. పెళ్లి చేసుకుంటానని ఇన్నేళ్లు చెప్పిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ముఖం చాటేశాడని బాధితురాలు చెబుతోంది. ప్రవీణ్ కుమార్ తో పెళ్లి జరిపించాలని యువతి డిమాండ్ చేసింది.

సెల్ఫ్ క్వారంటైన్ లోకి WHO డైరెక్టర్

లైవ్ లో ఫుట్ బాల్ ను వదిలి.. బట్టతల వెంట పడ్డ కెమెరాలు

దేశంలో కరోనా టెస్టులు 11 కోట్లు.. కేసులు 82 లక్షలు

తెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

 

 

Latest Updates