మద్యపానం నిషేధించాలని మహిళల ధర్నా

మెదక్ జిల్లా:  మద్యపానం నిషేధించాలని ధర్నా చేశారు మహిళలు.  తూప్రాన్ మండలం, ఇమాంపూర్ లో మద్యపానం నిషేధించాలని గ్రామ పంచాయితీ దగ్గర మహిళలు నిరసన తెలిపారు.  అనంతరం ర్యాలీ నిర్వహించారు.   సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ సమక్షంలో తీర్మానం జరిగినా.. మళ్ళీ యధావిధిగా బెల్ట్ షాపులు కొనసాగిస్తున్నారని ఆగ్రహించారు మహిళలు. పంచాయతీ వద్ద సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు మహిళలు.

Latest Updates